పూజా సామాగ్రి
అహింస ప్రథమం పుష్పం! పుష్పం ఇంద్రియ నిగ్రహః।। సర్వ భూత దయా పుష్పం। క్షమా పుష్పం విశేషతః।। జ్ఞాన పుష్పం తప: పుష్పం। శాంతి పుష్పం తథైవ చ।।! సత్యం అష్ట విధం పుష్పో:। శ్రీ సాయినాథాయ ప్రీతి కరం భవేత్।। ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః పుష్పాణి సమర్పయామి। (పూలమాల సమర్పించాలి.) అథాంగ పూజా: [ఎడమచేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షింతలు ఒక్కోనామం చదువుతూ సాయిబాబావారిపై వేస్తూ ఉండాలి.] ఓం సర్వహృదయనివాసాయ నమః‐ పాదౌ పూజయామి। (పాదాలపై సమర్పించాలి.) ఓం భక్తవత్సలాయ నమః ‐ గుల్ఫౌ పూజయామి। (మడిమలపై సమర్పించాలి.) ఓం సర్వసుఖప్రదాయ నమః ‐ జంఘే పూజయామి। (పిక్కలపై సమర్పించాలి.) ఓం సర్వదుఃఖహరాయ నమః ‐ జానునీ పూజయామి। (మోకాళ్లపై సమర్పించాలి.) ఓం ప్రేమస్వరూపాయ నమః ‐ ఊరూ పూజయామి। (తొడలపై సమర్పించాలి.) ఓం ఆపత్కాలరక్షకాయ నమః ‐ కటిం పూజయామి। (నడుముపై సమర్పించాలి.) ఓం శ్రద్ధాసబూరిపరీక్షకాయ నమః ‐ ఉదరం పూజయామి। (కడుపుపై సమర్పించాలి.) ఓం మహాధౌతీప్రదర్శకాయ నమః ‐ నాభిం పూజయామి। (నాభిపై సమర్పించాలి.) ఓం జ్ఞానవైరాగ్యమూర్తయే నమః ‐ హృదయం పూజయామి। (హృదయంపై సమర్పించాలి.) ఓం సర్వగురువందితాయ నమః ‐ స్కందౌ పూజయామి। (భుజాలపై సమర్పించాలి.) ఓం సర్వజ్ఞాయ నమః ‐ కంఠం పూజయామి। (కంఠంపై సమర్పించాలి.) ఓం ఆత్మజ్ఞానప్రదాయకాయ నమః ‐ వక్త్రం పూజయామి। (ముఖముపై సమర్పించాలి.) ఓం జ్ఞానచక్షుఃప్రబోధకాయ నమః ‐ నేత్రౌ పూజయామి। (కళ్లపై సమర్పించాలి.) ఓం భక్తజనకీర్తితాయ నమః ‐ కర్ణౌ పూజయామి। (చెవులపై సమర్పించాలి.) ఓం భక్తిప్రేమసంతృప్తాయ నమః ‐ లలాటం పూజయామి। (నుదురుపై సమర్పించాలి.) ఓం సర్వసమర్థాయ నమః ‐ శిరః పూజయామి। (శిరస్సుపై సమర్పించాలి.) ఓం శ్రీసాయినాథపరబ్రహ్మణే నమః ‐ సర్వాణ్యంగాని పూజయామి। (ఎడమచేతిలో ఉన్న మిగిలిన అక్షింతలను సాయిబాబావారిపై సమర్పించాలి.) Shirdi Saibaba Ashtottaram शिरडी साईबाबा अष्टोत्तरंశిరిడీ సాయిబాబా అష్టోత్తరం [ఎడమచేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షింతలు ఒక్కోనామం చదువుతూ సాయిబాబావారిపై వేస్తూ ఉండాలి.] ధూపం: ధూపం నింబపత్రసంయుక్తం దుష్టపీడా నివారకం। గృహాణ దేవాదేవేశ శ్రీ సాయినాథ నమోఽస్తుతే।। ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః। ధూపమాఘ్రాపయామి।। (అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ సాయిబాబావారికి చూపించాలి) దీపం: అజ్ఞాననాశనం దీపం సాయినాథకృపానలాత్। ఆత్మజ్యోతిః ప్రకాశేత తస్మై దీపం ప్రదర్శయే।। ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి।। ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।। (దీపానికి నమస్కారం చేయాలి) నైవేద్యం: సాయినాథప్రీతినైవేద్యం యథాశక్తి సమన్వితం। ఏకాగ్రచిత్తప్రాప్యర్థం పరమగురు నమోఽస్తు తే।। ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః నైవేద్యం సమర్పయామి।। (సాయిబాబావారికి ప్రీతికరమైన ఆహారం, పండ్లు లేదా ప్రసాదం సమర్పించాలి.) తాంబూలం: సాయినాథప్రియతాంబూలం మమ భక్తి ప్రేమసమర్పితం । నాగవల్లి దళ సంయుతం స్వీకురు మే పరమగురో ।। ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః । తాంబూలం సమర్పయామి ।। (సాయిబాబావారికి రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి.) నీరాజనం: శ్రద్ధాభక్తిసమన్వితం కర్పూరమంగళనీరాజనం। శుభమంగళప్రాప్యర్థం గృహాణ సాయినాథ మే।। ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః కర్పూరనీరాజనం సమర్పయామి।। (సాయిబాబావారికి కర్పూర హారతి ఇవ్వాలి.) మంత్రపుష్పం: తత్పురుషాయ విద్మహే స్థిత ప్రజ్ఞాయ ధీమహి। తన్నో శ్రీ సాయినాథ ప్రచోదయాత్।। ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి। (సాయిబాబావారికి పుష్పాలను సమర్పించాలి.) ఆత్మప్రదక్షిణ నమస్కారం: (అక్షింతలు పుష్పాలు చేతిలో తీసుకొని తమ కుడివైపుకు 3 లేదా 5 మార్లు తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేయాలి. తదుపరి అక్షత పుష్పాలను సమర్పించాలి.) సాయినాథం హృదిస్థాప్య ప్రదక్షిణం కరోమ్యహం। చిత్తం నిశ్చలం కృత్వా పరమగురు నమోఽస్తు తే।। యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీసాయినాథ ప్రభో ఓం శ్రీసాయినాథ పరమగురవే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి।। సాష్టాంగ నమస్కారం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా। పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే।। ఓం శ్రీసాయినాథ పరమగురవే నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి । సాయిప్రార్థన: నమస్తే సాయినాథాయ నమస్తే పరమాత్మనే ఆత్మజ్ఞానప్రదాయకాయ పరమగురో నమో నమః। భక్త ప్రేమ వశాయ పరమప్రేమమూర్తినే సచ్చిదానందవిగ్రహాయ శ్రీ సాయినాథాయ నమో నమః।। (సాయిబాబావారికి నమస్కారం చేయాలి.) క్షమాప్రార్థనా: అపరాధసహస్రాణి క్రియన్తేऽహర్నిశం మయా। దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర।। సాయినాథం ధ్యాయేన్నిత్యం భోగమోక్షఫలాప్తయే। క్షమస్వ పరమగురో మమాపరాధాన్ మహాప్రభో। (సాయిబాబావారికి నమస్కారం చేయాలి.) సమర్పణం: మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృపానిధే। యత్పూజితం మయా సాయి పరిపూర్ణం తదస్తు తే। అనయా మయా కృత ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సాయినాథ పరమగురుః సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు।। ఏతత్ ఫలం,శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు।। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద పరమగురు సాయినాథ్ మహారాజ్ కీ జై। (అక్షింతలు,పుష్పాలు,జలం కుడిచేతిలో తీసుకొని సాయిబాబావారి పాదాల ముందు వదలాలి.) సాష్టాంగ నమస్కారం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా। పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణమోష్టాంగ ముచ్చ్యతే।। (సాయిబాబావారికి సాష్టాంగ నమస్కారం చేయాలి.) తీర్థప్రసాద గ్రహణం: అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం।। సమస్తపాపక్షయకరం శ్రీ సాయినాథ పాదోదకం పావనం శుభమ్।। ఓం శ్రీసాయినాథ పరమగురవే నమః ప్రసాదం శీరసా గృహ్ణామి। ఓం శాంతిః శాంతిః శాంతిః।।
- తడిపిన గంధం
- భస్మం
- శిరిడీ సాయిబాబా ప్రతిమ
- పువ్వులు{గులాబీ పువ్వులు సాయిబాబాకి ప్రీతికరం}
- పసుపు అక్షతలు
- నైవేద్యం Shirdi Saibaba offerings शिरडी साईबाबा निवेदन శిరిడీ సాయిబాబా నివేదన
- ఆచమన పాత్ర {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
- కలశానికి చిన్న చెంబు {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
- పాలు
- పెరుగు
- నెయ్యి
- తేనే
- శర్కర
- కొబ్బరికాయ
- అగరవత్తులు
- దీపానికి నూనె
- వత్తివేసిన కుందులు
- అగ్గిపెట్టె
- కర్పూరం
- కూర్చోవడానికి ఆసనం
పూజ
శుచిః:
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః।।
(పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః)
(ఆచమన పాత్ర లోని నీటిని ఉద్ధరిణిలో తీసుకొని శిరముపై మూడు మార్లు చల్లుకోవలెను.)
ప్రార్థన:
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే।।
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం।
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే।।
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః।
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః।।
యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా।
తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం।।
(మీ ముఖానికి కుంకుమ పెట్టుకుని,నమస్కారం చేయండి)
ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య:
(ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను.)
ఓం శివాయ స్వాహా
ఓం మహేశ్వరాయ స్వాహా
ఓం శంభవే స్వాహా
హస్తం ప్రక్షాల్య
(చేయి కడగండి)
దీపారాధనం:
ఓం దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః।
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే।।
(దీపమూలే పుష్పాక్షతాన్ నిక్షిప్య, దీపము వద్ద పుష్పాక్షతలను ఉంచవలెను.)
ఘంట:
రక్షార్థం సర్వభూతానాం
పరమగురోరాగమనార్థకం।
ఘంటారావం కరోమ్యహం
సాయినాథాహ్వానలాంఛనం।।
(ఘంట మ్రోగించాలి)
భూతోచ్చాటనం:
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః।
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే।
(అక్షతలు వాసనా చూసి మీ ధర్మపత్నికి ఎడమవైపున వేయండి. )
ప్రాణాయామం:
(ఈ మంత్రం చదువుతూ ప్రాణాయామం చేయండి.)
ఓం భూః।ఓం భువః।ఓం సువః।ఓం మహః।
ఓం జనః।ఓం తపః।ఓం సత్యం।
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్।
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్।
సంకల్పం:
(ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని ,మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.)
మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే (భారతవర్షే / అమెరికా ఖండే / యూరోపా ఖండే)…… దేశే…… రాష్ట్రే …… నగరే …… ప్రాంతే…… గృహే (స్వగృహే/ నివాసగృహే (అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభావాది షష్ఠి సంవత్సరాణాం శ్రీ …….. (*౧) నామ సంవత్సరే …… అయనే (*౨) …… ఋతౌ (*౩) …… మాసే(*౪) …… పక్షే (*౫) …… తిథౌ (*౬) …… వాసరే (*౭) …… నక్షత్రే (*౮) …… యోగే (*౯) …… కరణ (*౧౦) ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ …… గోత్రః …… నామధేయః ధర్మపత్నీ సమేతః అహంధర్మపత్నీ సమేతోహం శ్రీమతః …… గోత్రస్య …… నామధేయస్యమమ ఆత్మ శాంత్యర్థం బుద్ధి స్థైర్య సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం సర్వపాప క్షయార్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం లోక క్షేమార్థం పితృ శాంత్యర్థం శ్రద్ధా సబూరి సిద్ధ్యర్థం సద్గురుకృపా ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ సాయినాథ దేవతాం ఉద్దిశ్య శ్రీ సాయినాథ దేవతా ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః సంభవతా నియమేన యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచా శ్రీ సాయినాథ పరమగురు పూజాం కరిష్యే।।
కలశప్రార్థన:
గంగే చ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ।
నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు।।
ఓం కలశదేవతాభ్యో నమః।
(కలశానికి బొట్టు పెట్టి, ఒక పువ్వు వేసి, అక్షతలు వేసి నమస్కారం చేయండి)
ధ్యానం:
సాయినాథః ఆదిరనాదిశ్చ సాయినాథః పరమదైవతమ్।
సాయినాథాత్ పరతరం నాస్తి తస్మై శ్రీ సాయినాథాయ నమః।।
జన్మ జన్మాంతర సంచిత కర్మబంధవినాశినే।
ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ సాయినాథ గురవే నమః।।
ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి
(సాయిబాబావారిని మనసులో ధ్యానించాలి.)
ఆవాహనం:
శివస్వరూపాయ సాయినాథా
శాంతాయ కరుణానిధే।
ఆగచ్ఛ పరమగురో దేవ
మమ పూజాస్థలే స్థితో భవ।।
ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః ఆవాహయామి।।
(సాయిబాబావారిని మనసారా ఆహ్వానించాలి.)
ఆసనం:
నమస్తే సాయినాథాయ
సర్వహృదయనివాసినే।
మమ హృదయసింహాసనే నిత్యం
ఉపవిశ్య సుఖం కురు।।
ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః ఆసనం సమర్పయామి।।
(సాయిబాబావారికి పుష్పాలను సమర్పించాలి.)
పాద్యం:
సర్వనదీ-సముద్భవం
శ్రీ సాయినాథ పాదాశ్రయం।
పాద్యం గృహాణ దేవేశ
ఆనందం వర్ధయ ప్రభో।।
ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః పాదయోః పాద్యం సమర్పయామి।।
(సాయిబాబావారి పాదాలు కడగాలి.)
అర్ఘ్యం:
సర్వనదీ జల సంయుతం
నాగవల్లీ దళైర్యుతం।
సాయినాథ మహాగురో
అర్ఘ్యం గృహాణ కరుణానిధే।।
ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి।।
(కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని సాయిబాబావారికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.)
ఆచమనం:
శుద్ధాచమనీయం దివ్యం
మమ సర్వదోషనివారణం।
గృహాణ దేవా దేవేశ
శ్రీ సాయినాథా నమోఽస్తు తే ।।
ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి।।
(కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని సాయిబాబావారికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.)
పంచామృత స్నానం:
పంచామృతైః ఫలోదకైః
అభిషేకం కరోమ్యహం।
మమ మనః నిశ్చలం కృత్వా
పరమశాంతిం ప్రయచ్ఛ మే।।
ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః పంచామృతస్నానం సమర్పయామి।।
(పంచామృతాలతో సాయిబాబావారిని అభిషేకించాలి.)
శుద్ధోదకస్నానం:
సర్వనదీ శుద్ధజల సంయుతం
కలశేస్మిన్ సన్నిధౌ భవ।
స్నానం కురుష్వ సాయినాథ
పరమగురో నమోఽస్తు తే ।।
ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి।।
(శుద్ధజలంతో సాయిబాబావారిని అభిషేకించాలి.)
వస్త్రం:
పరమశాంతి స్వరూపాయ
గృహాణ సాయినాథ మే।
ధృడ విశ్వాస ప్రాప్త్యర్థం
వస్త్రం సమర్పయామ్యహం।।
ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః వస్త్రయుగ్మం సమర్పయామి। వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి।
(పవిత్రమైన వస్త్రాన్ని లేదా అక్షింతలు సమర్పించాలి.)
యజ్ఞోపవీతం:
సుజ్ఞానస్వరూపకం
యజ్ఞోపవీతముత్తమం।
ధారయ బ్రహ్మస్వరూపాయ
శ్రీ సాయినాథా నమోఽస్తు తే।।
ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః యజ్ఞోపవీతం సమర్పయామి।। యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి।।
(సాయిబాబావారికి యజ్ఞోపవీతం లేదా అక్షింతలు సమర్పించాలి. )
మృదువస్త్రం(శాలువా):
దేహాతీత స్థితి ప్రదం
మృదువస్త్రం సునిర్మలం।
జ్ఞాన వైరాగ్య లక్షణం చ
స్వీకురు శ్రీ సాయినాథ మే।।
ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః మృదువస్త్రం సమర్పయామి।
(సాయిబాబావారికి శాలువాను సమర్పించాలి.)
విభూతి:
భస్మోద్ధూలిత సర్వాంగం
శ్రీ సాయినాథ మహాకాయ।
స్మరణాత్ పాపనాశనం
శ్రీ సాయినాథ నమోఽస్తు తే।।
ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః విభూతిం ధారయామి
(సాయిబాబావారికి విభూతి పెట్టాలి.)
చందనం:
శ్రీ గంధం చందనం దివ్యం
మమ భక్త్యానుసంధానం।
ధారయ శ్రీ సాయినాథ
పరమగురు నమోఽస్తు తే।।
ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః శ్రీ గంధాన్ ధారయామి।
(సాయిబాబావారికి గంధం మరియు కుంకుమ పెట్టాలి.)
అక్షతలు:
శుద్ధభక్తి సంయుక్తాన్
అక్షతాన్ పరిపూరితాన్।
సాయినాథ పాదయోః
భక్త్యా సమర్పయామ్యహం।।
ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః అక్షతాన్ సమర్పయామి।।
(సాయిబాబావారికి అక్షతలును సమర్పించాలి.)
పుష్పసమర్పణం:
అష్టౌ పుష్పాణి సమర్ప్య
అష్టసాత్త్వికభావతః।
సాయినాథ పాదపద్మే
భక్తిభావాన్ న్యస్యామ్యహం।। అహింస ప్రథమం పుష్పం! పుష్పం ఇంద్రియ నిగ్రహః।। సర్వ భూత దయా పుష్పం। క్షమా పుష్పం విశేషతః।। జ్ఞాన పుష్పం తప: పుష్పం। శాంతి పుష్పం తథైవ చ।।! సత్యం అష్ట విధం పుష్పో:। శ్రీ సాయినాథాయ ప్రీతి కరం భవేత్।। ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః పుష్పాణి సమర్పయామి। (పూలమాల సమర్పించాలి.) అథాంగ పూజా: [ఎడమచేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షింతలు ఒక్కోనామం చదువుతూ సాయిబాబావారిపై వేస్తూ ఉండాలి.] ఓం సర్వహృదయనివాసాయ నమః‐ పాదౌ పూజయామి। (పాదాలపై సమర్పించాలి.) ఓం భక్తవత్సలాయ నమః ‐ గుల్ఫౌ పూజయామి। (మడిమలపై సమర్పించాలి.) ఓం సర్వసుఖప్రదాయ నమః ‐ జంఘే పూజయామి। (పిక్కలపై సమర్పించాలి.) ఓం సర్వదుఃఖహరాయ నమః ‐ జానునీ పూజయామి। (మోకాళ్లపై సమర్పించాలి.) ఓం ప్రేమస్వరూపాయ నమః ‐ ఊరూ పూజయామి। (తొడలపై సమర్పించాలి.) ఓం ఆపత్కాలరక్షకాయ నమః ‐ కటిం పూజయామి। (నడుముపై సమర్పించాలి.) ఓం శ్రద్ధాసబూరిపరీక్షకాయ నమః ‐ ఉదరం పూజయామి। (కడుపుపై సమర్పించాలి.) ఓం మహాధౌతీప్రదర్శకాయ నమః ‐ నాభిం పూజయామి। (నాభిపై సమర్పించాలి.) ఓం జ్ఞానవైరాగ్యమూర్తయే నమః ‐ హృదయం పూజయామి। (హృదయంపై సమర్పించాలి.) ఓం సర్వగురువందితాయ నమః ‐ స్కందౌ పూజయామి। (భుజాలపై సమర్పించాలి.) ఓం సర్వజ్ఞాయ నమః ‐ కంఠం పూజయామి। (కంఠంపై సమర్పించాలి.) ఓం ఆత్మజ్ఞానప్రదాయకాయ నమః ‐ వక్త్రం పూజయామి। (ముఖముపై సమర్పించాలి.) ఓం జ్ఞానచక్షుఃప్రబోధకాయ నమః ‐ నేత్రౌ పూజయామి। (కళ్లపై సమర్పించాలి.) ఓం భక్తజనకీర్తితాయ నమః ‐ కర్ణౌ పూజయామి। (చెవులపై సమర్పించాలి.) ఓం భక్తిప్రేమసంతృప్తాయ నమః ‐ లలాటం పూజయామి। (నుదురుపై సమర్పించాలి.) ఓం సర్వసమర్థాయ నమః ‐ శిరః పూజయామి। (శిరస్సుపై సమర్పించాలి.) ఓం శ్రీసాయినాథపరబ్రహ్మణే నమః ‐ సర్వాణ్యంగాని పూజయామి। (ఎడమచేతిలో ఉన్న మిగిలిన అక్షింతలను సాయిబాబావారిపై సమర్పించాలి.) Shirdi Saibaba Ashtottaram शिरडी साईबाबा अष्टोत्तरंశిరిడీ సాయిబాబా అష్టోత్తరం [ఎడమచేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షింతలు ఒక్కోనామం చదువుతూ సాయిబాబావారిపై వేస్తూ ఉండాలి.] ధూపం: ధూపం నింబపత్రసంయుక్తం దుష్టపీడా నివారకం। గృహాణ దేవాదేవేశ శ్రీ సాయినాథ నమోఽస్తుతే।। ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః। ధూపమాఘ్రాపయామి।। (అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ సాయిబాబావారికి చూపించాలి) దీపం: అజ్ఞాననాశనం దీపం సాయినాథకృపానలాత్। ఆత్మజ్యోతిః ప్రకాశేత తస్మై దీపం ప్రదర్శయే।। ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి।। ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।। (దీపానికి నమస్కారం చేయాలి) నైవేద్యం: సాయినాథప్రీతినైవేద్యం యథాశక్తి సమన్వితం। ఏకాగ్రచిత్తప్రాప్యర్థం పరమగురు నమోఽస్తు తే।। ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః నైవేద్యం సమర్పయామి।। (సాయిబాబావారికి ప్రీతికరమైన ఆహారం, పండ్లు లేదా ప్రసాదం సమర్పించాలి.) తాంబూలం: సాయినాథప్రియతాంబూలం మమ భక్తి ప్రేమసమర్పితం । నాగవల్లి దళ సంయుతం స్వీకురు మే పరమగురో ।। ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః । తాంబూలం సమర్పయామి ।। (సాయిబాబావారికి రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి.) నీరాజనం: శ్రద్ధాభక్తిసమన్వితం కర్పూరమంగళనీరాజనం। శుభమంగళప్రాప్యర్థం గృహాణ సాయినాథ మే।। ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః కర్పూరనీరాజనం సమర్పయామి।। (సాయిబాబావారికి కర్పూర హారతి ఇవ్వాలి.) మంత్రపుష్పం: తత్పురుషాయ విద్మహే స్థిత ప్రజ్ఞాయ ధీమహి। తన్నో శ్రీ సాయినాథ ప్రచోదయాత్।। ఓం శ్రీ సాయినాథ పరమగురవే నమః పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి। (సాయిబాబావారికి పుష్పాలను సమర్పించాలి.) ఆత్మప్రదక్షిణ నమస్కారం: (అక్షింతలు పుష్పాలు చేతిలో తీసుకొని తమ కుడివైపుకు 3 లేదా 5 మార్లు తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేయాలి. తదుపరి అక్షత పుష్పాలను సమర్పించాలి.) సాయినాథం హృదిస్థాప్య ప్రదక్షిణం కరోమ్యహం। చిత్తం నిశ్చలం కృత్వా పరమగురు నమోఽస్తు తే।। యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీసాయినాథ ప్రభో ఓం శ్రీసాయినాథ పరమగురవే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి।। సాష్టాంగ నమస్కారం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా। పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే।। ఓం శ్రీసాయినాథ పరమగురవే నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి । సాయిప్రార్థన: నమస్తే సాయినాథాయ నమస్తే పరమాత్మనే ఆత్మజ్ఞానప్రదాయకాయ పరమగురో నమో నమః। భక్త ప్రేమ వశాయ పరమప్రేమమూర్తినే సచ్చిదానందవిగ్రహాయ శ్రీ సాయినాథాయ నమో నమః।। (సాయిబాబావారికి నమస్కారం చేయాలి.) క్షమాప్రార్థనా: అపరాధసహస్రాణి క్రియన్తేऽహర్నిశం మయా। దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర।। సాయినాథం ధ్యాయేన్నిత్యం భోగమోక్షఫలాప్తయే। క్షమస్వ పరమగురో మమాపరాధాన్ మహాప్రభో। (సాయిబాబావారికి నమస్కారం చేయాలి.) సమర్పణం: మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృపానిధే। యత్పూజితం మయా సాయి పరిపూర్ణం తదస్తు తే। అనయా మయా కృత ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సాయినాథ పరమగురుః సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు।। ఏతత్ ఫలం,శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు।। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద పరమగురు సాయినాథ్ మహారాజ్ కీ జై। (అక్షింతలు,పుష్పాలు,జలం కుడిచేతిలో తీసుకొని సాయిబాబావారి పాదాల ముందు వదలాలి.) సాష్టాంగ నమస్కారం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా। పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణమోష్టాంగ ముచ్చ్యతే।। (సాయిబాబావారికి సాష్టాంగ నమస్కారం చేయాలి.) తీర్థప్రసాద గ్రహణం: అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం।। సమస్తపాపక్షయకరం శ్రీ సాయినాథ పాదోదకం పావనం శుభమ్।। ఓం శ్రీసాయినాథ పరమగురవే నమః ప్రసాదం శీరసా గృహ్ణామి। ఓం శాంతిః శాంతిః శాంతిః।।
