పూజా సామాగ్రి
అహింస ప్రథమం పుష్పం! పుష్పం ఇంద్రియ నిగ్రహః।। సర్వ భూత దయా పుష్పం। క్షమా పుష్పం విశేషతః।। జ్ఞాన పుష్పం తప: పుష్పం। శాంతి పుష్పం తథైవ చ।।! సత్యం అష్ట విధం పుష్పో:। శ్రీ మహాగణాధిపతి ప్రీతి కరం భవేత్।। శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)। (గణనాథుడికి పూలమాల సమర్పించాలి.) పుష్పైః పూజయామి: [ఒక్కో నామము చదువుతూ విడిపూలు (ఎర్రని రంగు పుష్పములు ఉంటె మంచిది). గణనాథునిపై వేస్తూ ఉండాలి.] ఓం సుముఖాయ నమః। ఓం ఏకదంతాయ నమః। ఓం కపిలాయనమః। ఓం గజకర్ణకాయ నమః। ఓం లంబోదరాయనమః। ఓం వికటాయ నమః। ఓం విఘ్నరాజాయ నమః। ఓం ధూమకేతవే నమః। ఓం గణాధిపాయనమః। ఓం గణాధ్యక్షాయ నమః। ఓం ఫాలచంద్రాయ నమః। ఓం గజాననాయ నమః। ఓం వక్రతుండాయ నమః। ఓం శూర్పకర్ణాయ నమః। ఓం హేరంబాయ నమః। ఓం స్కందపూర్వజాయ నమః। ఓం సర్వసిద్ధిప్రదాయ నమః। శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)। నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి।। అథాంగ పూజా: {ఈ పూజ కేవలం మూర్తి పూజకు మాత్రమే చేయాలి.} [ఎడమచేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షింతలు ఒక్కోనామం చదువుతూ గణనాథునిపై వేస్తూ ఉండాలి.] ఓం గణేశాయ నమః ‐ పాదౌ పూజయామి। (పాదాలపై సమర్పించాలి.) ఓం ఏకదంతాయ నమః ‐ గుల్ఫౌ పూజయామి। (మడిమలపై సమర్పించాలి.) ఓం విఘ్నరాజాయ నమః ‐ జంఘే పూజయామి। (పిక్కలపై సమర్పించాలి.) ఓం శూర్పకర్ణాయ నమః ‐ జానునీ పూజయామి। (మోకాళ్లపై సమర్పించాలి.) ఓం ఆఖువాహనాయ నమః ‐ ఊరూ పూజయామి। (తొడలపై సమర్పించాలి.) ఓం హేరంబాయ నమః ‐ కటిం పూజయామి। (నడుముపై సమర్పించాలి.) ఓం లంబోదరాయ నమః ‐ ఉదరం పూజయామి। (కడుపుపై సమర్పించాలి.) ఓం గణనాథాయ నమః ‐ నాభిం పూజయామి। (నాభిపై సమర్పించాలి.) ఓం గణేశాయ నమః ‐ హృదయం పూజయామి। (హృదయంపై సమర్పించాలి.) ఓం పాశహస్తాయ నమః ‐హస్థౌ పూజయామి। (చేతులపై సమర్పించాలి.) ఓం స్థూలకంఠాయ నమః ‐ కంఠం పూజయామి। (కంఠంపై సమర్పించాలి.) ఓం స్కందాగ్రజాయ నమః ‐స్కందౌ పూజయామి। (భుజాలపై సమర్పించాలి.) ఓం గజవక్త్రాయ నమః ‐ వక్త్రం పూజయామి। (ముఖముపై సమర్పించాలి.) ఓం విఘ్నహంత్రే నమః ‐ నేత్రౌ పూజయామి। (కళ్లపై సమర్పించాలి.) ఓం శూర్పకర్ణాయ నమః ‐ కర్ణౌ పూజయామి। (చెవులపై సమర్పించాలి.) ఓం ఫాలచంద్రాయ నమః ‐ లలాటం పూజయామి। (నుదురుపై సమర్పించాలి.) ఓం సర్వేశ్వరాయ నమః ‐ శిరః పూజయామి। (శిరస్సుపై సమర్పించాలి.) ఓం విఘ్నరాజాయ నమః ‐ సర్వాణ్యంగాని పూజయామి। (ఎడమచేతిలో ఉన్న మిగిలిన అక్షింతలను గణనాథునిపై సమర్పించాలి.) ఏకవింశతి పత్రి పూజా: { ఈ పూజ కేవలం మూర్తి పూజకు మాత్రమే చేయాలి.} [ఒక్కోనామం చదువుతూ గణనాథుడికి పత్రిని సమర్పించాలి. పత్రి లేకపోతే అక్షింతలు సమర్పించవచ్చును.] ఓం సుముఖాయ నమః ‐ మాచీపత్రం పూజయామి। (దర్భలు సమర్పించాలి.) ఓం గణాధిపాయ నమః ‐ బృహతీపత్రం పూజయామి। (వాకుడు ఆకులు సమర్పించాలి.) ఓం ఉమాపుత్రాయ నమః ‐ బిల్వపత్రం పూజయామి। (మారేడు దళాలు సమర్పించాలి.) ఓం గజాననాయ నమః ‐ దుర్వాయుగ్మం పూజయామి। (గరిక సమర్పించాలి.) ఓం హరసుతనే నమః ‐ దత్తూరపత్రం పూజయామి। (ఉమ్మెత్త ఆకులు సమర్పించాలి.) ఓం లంబోదరాయ నమః ‐బదరీపత్రం పూజయామి। (రేగు ఆకులు సమర్పించాలి.) ఓం గుహాగ్రజాయ నమః ‐ అపామార్గపత్రం పూజయామి। (ఉత్తరేణి ఆకులు సమర్పించాలి.) ఓం గజకర్ణాయ నమః ‐ తులసీపత్రం పూజయామి। (తులసీ ఆకులు సమర్పించాలి.) ఓం ఏకదంతాయ నమః ‐ చూతపత్రం పూజయామి। (మామిడి ఆకులు సమర్పించాలి.) ఓం వికటాయ నమః ‐ కరవీరపత్రం పూజయామి। (గన్నేరు ఆకులు సమర్పించాలి.) ఓం భిన్నదంతాయ నమః ‐ విష్ణుక్రాంతపత్రం పూజయామి। (విష్ణుక్రాంతపత్రం సమర్పించాలి.) ఓం వటవే నమః ‐ దాడిమీపత్రం పూజయామి। (దానిమ్మ ఆకులు సమర్పించాలి.) ఓం సర్వేశ్వరాయ నమః ‐ దేవదారుపత్రం పూజయామి। (దేవదారు ఆకులు సమర్పించాలి.) ఓం ఫాలచంద్రాయ నమః ‐ మరువకపత్రం పూజయామి। (మరువం ఆకులు సమర్పించాలి.) ఓం హేరంబాయ నమః ‐ సింధువారపత్రం పూజయామి। (వావిలి ఆకులు సమర్పించాలి.) ఓం శూర్పకర్ణాయ నమః ‐ జాజీపత్రం పూజయామి। (జాజిమల్లి ఆకులు సమర్పించాలి.) ఓం సురాగ్రజాయ నమః ‐ గండకీపత్రం పూజయామి। (కామంచి ఆకులు సమర్పించాలి.) ఓం ఇభవక్త్రాయ నమః ‐ శమీపత్రం పూజయామి। (జమ్మి ఆకులు సమర్పించాలి.) ఓం వినాయకాయ నమః ‐ అశ్వత్థపత్రం పూజయామి। (రావి ఆకులు సమర్పించాలి.) ఓం సురసేవితాయ నమః ‐ అర్జునపత్రం పూజయామి। (మద్ది ఆకులు సమర్పించాలి.) ఓం కపిలాయ నమః ‐ అర్కపత్రం పూజయామి। (జిల్లేడు ఆకులు సమర్పించాలి.) శ్రీ మహాగణాధిపతయే నమః ‐ ఏకవింశతి పత్రాణి పూజాన్ సమర్పయామి। (పూజ చేయగా మిగిలిన పత్రిని సమర్పించాలి.) ఏకవింశతి పుష్ప పూజా: { ఈ పూజ కేవలం మూర్తి పూజకు మాత్రమే చేయాలి.} [ఒక్కోనామం చదువుతూ గణనాథుడికి గరికను సమర్పించాలి.] ఓం పంచాస్యగణపతయే నమః ‐ పున్నాగ పుష్పం పూజయామి। (పున్నాగ పుష్పములను సమర్పించాలి.) ఓం మహాగణపతయే నమః ‐ మందార పుష్పం పూజయామి। (మందార పుష్పములను సమర్పించాలి.) ఓం ధీరగణపతయే నమః ‐ దాడిమీ పుష్పం పూజయామి। (దానిమ్మ పుష్పములను సమర్పించాలి.) ఓం విశ్వక్సేన గణపతయే నమః ‐ వకుళ పుష్పం పూజయామి। (పొగడ (స్పానిష్ చెర్రీ)పుష్పములను సమర్పించాలి.) ఓం ఆమోద గణపతయే నమః ‐ అమృణాళ పుష్పం పూజయామి। (తామర పుష్పములను సమర్పించాలి.) ఓం ప్రమథ గణపతయే నమః ‐పాటలీ పుష్పం పూజయామి। (కలిగొట్టు (ట్రంపెట్)పుష్పములను సమర్పించాలి.) ఓం రుద్రగణపతయే నమః ‐ ద్రోణ పుష్పం పూజయామి। (తుమ్మి పుష్పములను సమర్పించాలి.) ఓం విద్యాగణపతయే నమః ‐ దత్తూర పుష్పం పూజయామి। (ఉమ్మెత్త పుష్పములను సమర్పించాలి.) ఓం విఘ్నగణపతయే నమః ‐ చంపక పుష్పం పూజయామి। (సంపెంగ పుష్పములను సమర్పించాలి.) ఓం దురిత గణపతయే నమః ‐ రసాల పుష్పం పూజయామి। (మామిడి పుష్పములను సమర్పించాలి.) ఓం కామితార్థప్రద గణపతయే నమః ‐ కేతకీ పుష్పం పూజయామి। (మొగలి పువ్వులను సమర్పించాలి.) ఓం సమ్మోహ గణపతయే నమః ‐ మాధవీ పుష్పం పూజయామి। (కురువకము లేదా తీగ సంపెంగ పుష్పములను సమర్పించాలి.) ఓం విష్ణు గణపతయే నమః ‐ శమ్యాక పుష్పం పూజయామి। (రేల పుష్పములను సమర్పించాలి.) ఓం ఈశ గణపతయే నమః ‐ అర్క పుష్పం పూజయామి। (జిల్లేడు పుష్పములను సమర్పించాలి.) ఓం గజాస్య గణపతయే నమః ‐ కల్హార పుష్పం పూజయామి। (తెల్లకలువ పుష్పములను సమర్పించాలి.) ఓం సర్వసిద్ధి గణపతయే నమః ‐ సేవంతికా పుష్పం పూజయామి। (చామంతి పుష్పములను సమర్పించాలి.) ఓం వీర గణపతయే నమః ‐ బిల్వ పుష్పం పూజయామి। (మారేడు పుష్పములను సమర్పించాలి.) ఓం కందర్ప గణపతయే నమః ‐ కరవీర పుష్పం పూజయామి। (గన్నేరు పుష్పములను సమర్పించాలి.) ఓం ఉచ్ఛిష్ఠ గణపతయే నమః ‐ కుంద పుష్పం పూజయామి। (సన్నజాజి మల్లె పుష్పములను సమర్పించాలి.) ఓం బ్రహ్మ గణపతయే నమః ‐ పారిజాత పుష్పం పూజయామి। (పారిజాత పుష్పములను సమర్పించాలి.) ఓం జ్ఞాన గణపతయే నమః ‐ జాతీ పుష్పం పూజయామి। (జాజిమల్లి పుష్పములను సమర్పించాలి.) శ్రీ మహాగణాధిపతయే నమః ‐ ఏకవింశతి పుష్పాణి పూజాన్ సమర్పయామి। (పూజ చేయగా మిగిలిన పుష్పములను సమర్పించాలి.) ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా: {ఈ పూజ కేవలం మూర్తి పూజకు మాత్రమే చేయాలి.} [ఒక్కోనామం చదువుతూ గణనాథుడికి పుష్పములను సమర్పించాలి.] ఓం గణాధిపాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం పాశాంకుశధరాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం ఆఖువాహనాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం వినాయకాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం ఈశపుత్రాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం ఏకదంతాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం ఇభవక్త్రాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం మూషకవాహనాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం కుమారగురవే నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం కపిలవర్ణాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం బ్రహ్మచారిణే నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం మోదకహస్తాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం సురశ్రేష్ఠాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం గజనాసికాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం కపిత్థఫలప్రియాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం గజముఖాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం సుప్రసన్నాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం సురాగ్రజాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం ఉమాపుత్రాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం స్కందప్రియాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । శ్రీ మహాగణాధిపతయే నమః ‐ ఏకవింశతి దూర్వాయుగ్మ పూజాన్ సమర్పయామి। (పూజ చేయగా మిగిలిన పుష్పములను సమర్పించాలి.) శ్రీ మహాగణాధిపతి అష్టోత్తరశత నామ పూజా: [ఎడమచేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షింతలు ఒక్కోనామం చదువుతూ గణనాథునిపై వేస్తూ ఉండాలి.] Ganapati Ashtottaramगणपति अष्टोत्तरंమహాగణాధిపతి అష్టోత్తరం శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)। నానావిధ పరిమళ పత్ర పూజాం సమర్పయామి.।। ధూపం: దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం। గృహాణ సర్వదేవేశ శ్రీ ఉమాపుత్రా నమోఽస్తుతే।। శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।।ధూపమాఘ్రాపయామి।। (అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ గణనాథుడికి చూపించాలి) దీపం: సాజ్యమేకార్తి సంయుక్తం వహ్నినా యొజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ। భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాంనర కాద్ఘోరా ద్దివ్య జ్యోతి ర్నమోస్తు తే।। శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।ప్రత్యక్ష దీపం దర్శయామి।। ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।। (దీపానికి నమస్కారం చేయాలి) నైవేద్యం: ఓం భూర్భువ॒స్సువ॑: । తత్స॑వి॒తుర్వరేణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో న॑: ప్రచో॒దయాత్ ।। సత్యం త్వా ఋతేన పరిషించామి । (సాయంకాలం ‐ ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పాలి.) అమృతమస్తు । అ॒మృ॒తో॒ ప॒స్తర॑ణమసి । శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః) అవసరార్థం మహానివేదనం సమర్పయామి । ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” । ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” । ఓం వ్యా॒నాయ॒ స్వాహా” । ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” । ఓం స॒మా॒నాయ॒ స్వాహా” । మధ్యే మధ్యే పానీయం సమర్పయామి । అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి । ఉత్తరాపోశనం సమర్పయామి । హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి । శుద్ధ ఆచమనీయం సమర్పయామి । శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)। నైవేద్యం సమర్పయామి।। (గణనాథుడికి ప్రీతికరమైన ఆహారం, పండ్లు లేదా ప్రసాదం సమర్పించాలి.) తాంబూలం: పూగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం। ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం।। శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)। తాంబూలం సమర్పయామి ।। (గణనాథుడికి రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి.) నీరాజనం: హిరణ్య పత్రం మధూః పూర్ణం దదాతి । మాదవ్యోసనితి । ఏకాద బ్రాహ్మణ ఉపహారతి । ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి ।। శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)। కర్పూరనీరాజనం సమర్పయామి।। (గణనాథుడికి కర్పూర హారతి ఇవ్వాలి.) మంత్రపుష్పం: సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః । ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కందపూర్వజః । షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే । ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి। తన్నో దంతిః ప్రచోదయాత్।। శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)। పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి। (గణనాథుడికి పుష్పాలను సమర్పించాలి.) ఆత్మప్రదక్షిణ నమస్కారం: (అక్షింతలు పుష్పాలు చేతిలో తీసుకొని తమ కుడివైపుకు 3 లేదా 5 మార్లు తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేయాలి. తదుపరి అక్షత పుష్పాలను సమర్పించాలి.) యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీసాయినాథ ప్రభో ఓం మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి।। సాష్టాంగ నమస్కారం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా। పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే।। శ్రీ మహాగణాధిపతయే నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి । శ్రీ మహాగణాధిపతి ప్రార్థన: నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే । నమస్తేఽస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః ।। (గణనాథుడికి నమస్కారం చేయాలి.) ఉపచార పూజా: సిద్ధి బుద్ధి సామెత శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఛత్రమాచ్ఛాదయామి । చామరైర్వీజయామి । నృత్యం దర్శయామి । గీతం శ్రావయామి । వాద్యం ఘోషయామి । ఆందోళికానారోహయామి । అశ్వానారోహయామి । గజానారోహయామి । సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాః సమర్పయామి ।। (గణనాథుడికి అక్షతలు, పసుపు, కుంకుమ సమర్పిచాలి.) క్షమాప్రార్థనా: అపరాధసహస్రాణి క్రియన్తేऽహర్నిశం మయా। దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ గణాధిప।। ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్। పూజాం చైవ న జానామి క్షమ్యతాం గణాధిప।। (గణనాథుడికి నమస్కారం చేయాలి.) సమర్పణం: యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు। న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం।। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప। యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే। ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ। నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా।। అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు।। ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు। ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు।। ఏతత్ ఫలం, శ్రీ మహాగణాధిపతి చరణారవిందార్పణమస్తు (అక్షింతలు,పుష్పాలు,జలం కుడిచేతిలో తీసుకొని గణనాథుడి పాదాల ముందు వదలాలి.) సాష్టాంగ నమస్కారం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా। పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణమోష్టాంగ ముచ్చ్యతే।। (గణనాథుడికి సాష్టాంగ నమస్కారం చేయాలి.) తీర్థప్రసాద గ్రహణం: అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం।। సమస్తపాపక్షయకరం శ్రీ మహాగణాధిపతి పాదోదకం పావనం శుభమ్।। శ్రీ మహాగణాధిపతయే నమః ప్రసాదం శీరసా గృహ్ణామి। ఉద్వాసనం: ఓం య॒జ్ఞేన॑ య॒జ్ఞమ॑యజన్త దే॒వాః తాని॒ ధర్మా॑ణి ప్రథ॒మాన్యా॑సన్। తే హ॒ నాక॑o మహి॒మాన॑స్సచన్తే యత్ర॒ పూర్వే॑ సా॒ధ్యాస్సన్తి॑ దే॒వాః।। శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ఉద్వాసయామి।। శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ। (గణనాథుడి ప్రతిమను ఉత్తరం దిశగా లేదా తూర్పు దిశగా కదిలించాలి.) ఓం శాంతిః శాంతిః శాంతిః।।
- పసుపు
- కుంకుమ
- బుక్కా
- గులాలు
- గంధం
- గణపతి ప్రతిమ (గణపతి నవరాత్రి పూజకు)
- పసుపు గణపతి(లేదా)పసుపు గణపతి
- అయిదు రకముల పుష్పములు
- అయిదు రకాల పండ్లు
- పులా దండ ‐ 1
- పసుపు అక్షతలు
- ఆచమన పాత్ర {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}.
- కలశానికి చిన్న చెంబు {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}.
- తెల్ల ధోతి (గణపతి నవరాత్రి పూజకు).
- గణపతికి వస్త్రం (గణపతి నవరాత్రి పూజకు).
- కలశ స్థాపనకు రాగి చెంబు (గణపతి నవరాత్రి పూజకు).
- జాకెట్ బట్టలు ‐ 3 (గణపతి నవరాత్రి పూజకు).
- మామిడాకులు (గణపతి నవరాత్రి పూజకు).
- తమలపాకులు ‐ 5 (గృహములో చేసే పూజకు); 51 (గణపతి నవరాత్రి పూజకు).
- పోకలు ‐ 5 (గృహములో చేసే పూజకు);51 (గణపతి నవరాత్రి పూజకు).
- ఖర్జురా ‐ 5 (గృహములో చేసే పూజకు);51 (గణపతి నవరాత్రి పూజకు).
- బియ్యం ‐ 1.25kg (గృహములో చేసే పూజకు); 3kg (గణపతి నవరాత్రి పూజకు).
- యజ్ఞోపవీతము(గణపతి నవరాత్రి పూజకు).
- పాలు
- పెరుగు
- నెయ్యి
- తేనే
- శర్కర
- కొబ్బరికాయలు ‐1 (గృహములో చేసే పూజకు); 5kg (గణపతి నవరాత్రి పూజకు).
- అగరవత్తులు
- దీపానికి నూనె
- అఖండ దీపానికి మట్టి ప్రమిదలు ‐ 2 (గణపతి నవరాత్రి పూజకు).
- దీపం ప్రమిదలు ‐ 2 (గృహములో చేసే పూజకు); 5kg (గణపతి నవరాత్రి పూజకు).
- వత్తుల ప్యాకెట్ ‐ 1
- అఖండ దీపం వత్తుల ప్యాకెట్ ‐ 1
- అగ్గిపెట్టె
- కర్పూరం
- మంగళ హారతి సెట్ ‐ 1
- హారతి స్టాండ్ ‐ 1
- వివిధ రకాల పత్రీలు (గణపతి నవరాత్రి పూజకు లేదా వినాయక చతుర్థి రోజున చేసే పూజకు మాత్రమే).
- నైవేద్యం (ఉండ్రాళ్ళ పాయసం, పులిహోర, దద్ద్యోజనం, అరటిపండ్లు,పేలాలు, ఎలక్కాయలు, తిమ్మికూర మొదలగునవి(.
- గుమ్మడికాయ (గణపతి నవరాత్రి పూజకు-గణపతి నిమజ్జనం రోజు).
- కూర్చోవడానికి ఆసనం
పూజ
శివాయ గురవే నమః
పరమగురవే నమః
సద్గురవే నమః
శ్రీ మహా గణాధిపతయే నమః
శ్రీ మహా సరస్వత్యై నమః
శ్రీ గురుభ్యో నమః హరిః ఓం ।
(మీ ముఖానికి కుంకుమ పెట్టుకుని,నమస్కారం చేయండి)
కంకణ ధారణ:
బధ్నామి కంకణం పుణ్యం
సర్వపాప వినాశనం।
ధర్మకామార్థ సిద్ధ్యర్థం
మమ సౌభాగ్య వర్ధనం।।
(దంపతులు ఒకరినొకరు కంకణాలు కట్టుకోవాలి.)
శుచిః:
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః।।
(పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః)
(ఆచమన పాత్ర లోని నీటిని ఉద్ధరిణిలో తీసుకొని శిరముపై మూడు మార్లు చల్లుకోవలెను.)
ప్రార్థన:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ।।
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం।
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ।।
దే॒వీం వాచ॑మజనయన్త దే॒వాస్తాం వి॒శ్వరూ॑పాః ప॒శవో॑ వదన్తి ।।
సా నో॑ మ॒న్ద్రేష॒మూర్జ॒o దుహా॑నా ధే॒నుర్వాగ॒స్మానుప॒ సుష్టు॒తైతు ।
యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ।
తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం ।
తదేవ లగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ।
విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి।।
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః।
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః।।
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః।
ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః।।
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే।
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే।।
[ఇప్పుడు ఎడమచేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షింతలు ఒక్కోనామం చదువుతూ గణనాథుడిపై వేస్తూ ఉండాలి.]
శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః।
ఉమామహేశ్వరాభ్యాం నమః।
వాణీహిరణ్యగర్భాభ్యాం నమః।
శచీపురందరాభ్యాం నమః।
అరుంధతీవసిష్ఠాభ్యాం నమః।
శ్రీసీతారామాభ్యాం నమః।
మాతాపితృభ్యో నమః।
సర్వేభ్యో మహాజనేభ్యో నమః।
ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య:
(ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను.)
ఓం శివాయ స్వాహా
ఓం మహేశ్వరాయ స్వాహా
ఓం శంభవే స్వాహా
హస్తం ప్రక్షాల్య (చేయి కడగండి)
దీపారాధనం:
ఓం దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః।
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే।।
(దీపమూలే పుష్పాక్షతాన్ నిక్షిప్య, దీపము వద్ద పుష్పాక్షతలను ఉంచవలెను.)
ఘంట:
ఆగమార్థంతు దేవానాం
గమనార్థంతు రక్షసామ్।
కురుఘంటా రవం తత్ర
దేవ తాహ్వాన లాంఛనమ్।।
ఘంటానాదం కృత్వా।
(ఘంట మ్రోగించాలి)
భూతోచ్చాటనం:
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః।
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే।
(అక్షతలు వాసనా చూసి మీ ధర్మపత్నికి ఎడమవైపున వేయండి. )
(ఈ మంత్రం చదువుతూ ప్రాణాయామం చేయండి.)
ఓం భూః।ఓం భువః।ఓం సువః।ఓం మహః।
ఓం జనః।ఓం తపః।ఓం సత్యం।
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్।
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్।
సంకల్పం:
(ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని ,మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.)
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య …… ప్రదేశే ……, …… నద్యోః మధ్యప్రదేశే శోభన గృహే (స్వగృహే) సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ …….. (*౧) నామ సంవత్సరే …… అయనే (*౨) …… ఋతౌ (*౩) …… మాసే(*౪) …… పక్షే (*౫) …… తిథౌ (*౬) …… వాసరే (*౭) …… నక్షత్రే (*౮) …… యోగే (*౯) …… కరణ (*౧౦) ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ …… గోత్రః …… నామధేయః ధర్మపత్నీ సమేతోహం శ్రీమతః …… గోత్రస్య …… నామధేయస్య ఆయుష్యాభి వృధ్యర్థం మమధర్మపత్న్యాః ప్రసవంతే గృహ భూ భాండ ఆత్మ ద్రవ్య స్థల శరీర శుధ్యర్థం, వృధ్యర్థం, శాంత్యర్థ మభ్యుదయార్ధంచ మహాజానై స్వస్తి పుణ్యాహ వాచనం కరిష్యే అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక దేవతాం ఉద్దిశ్య శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవతా నియమేన సంభవితా ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.।।
ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ప్త్యర్థం శ్రీ మహా గణాధిపతి పూజాం కరిష్యే.
తదంగ కలశారాధనం కరిష్యే.
కలశారాధనం:
కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య।
కలశస్యోపరి హస్తం నిధాయ।
(కలశానికి బొట్టు పెట్టి, ఒక పువ్వు వేసి, అక్షతలు వేసి కలశం పై కుడి అరచేతిని ఉంచండి.)
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః।
మూలే త్వస్య స్థితో బ్రహ్మా। మధ్యే మాతృగణా స్మృతాః।।
కుక్షౌ తు సాగరాసర్వే। సప్తద్వీపా వసుంధరా।
ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యథర్వణః।।
అంగైశ్చ సహితాసర్వే కలశాంబు సమాశ్రితాః।
ఓం ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ।
ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే ।
ఆపో వా ఇదగ్ం సర్వం విశ్వా భూతాన్యాపః ।
ప్రాణా వా ఆపః పశవ ఆపోఽన్నమాపోఽమృతమాపః ।
సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్ఛందాగ్స్యాపో ।
జ్యోతీగ్ష్యాపో యజూగ్ష్యాపః సత్యమాపః ।
సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప ఓమ్ ।।
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ ।
నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ।।
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ ।
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ।।
ఆయాంతు దేవ పూజార్థం మమ దురితక్షయకారకాః।
(ఇప్పుడు ఈ మంత్రం చదువుతూ పూజాద్రవ్యాలపై, ప్రతిమపై, మీపై, మీ పరివారంపై కలశం లోని పుష్యంతో నీరు చల్లాలి.)
ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య।।దేవమాత్మానంచసంప్రోక్ష్య।।
(గణపతి స్థాపన మంత్రం.)
ఓం గ॒ణానాం᳚ త్వా గ॒ణప॑తిగ్ం హవామహే క॒విం క॑వీ॒నాం ఉప॒మశ్ర॑వస్తవమ్। జ్యే॒ష్ఠ॒రాజం॒ బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒ ఆ నః॑ శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్।
శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీ పుత్ర పరివార సమేతం
అస్మిన్ బింబే శ్రీ మహాగణాధిపతిమావాహయామి। స్థాపయామి పూజయామి।
ప్రాణప్రతిష్ఠ:
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః
పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్।
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత
మనుమతే మృడయా నః స్వస్తి।।
అమృతం వై ప్రాణా అమృతమాపః
ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే।।ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే।।
శ్రీ మహాగణపతయే నమః।
స్థిరో భవ వరదో భవ।
సుముఖో భవ సుప్రసన్నో భవ।
మమాభిముఖో భవ।
(మీ చేతులు దోసిలిలా పెట్టి మీ వైపు తిప్పుకోవాలి)స్థిరాసనం కురు।
{రెండు తమపాకులు కుడి చేతితో తల్లక్రిందులుగా గణపతి శిరస్సుపై ఉంచుతూ ఈ మంత్రం చదవాలి. (హరిద్రా గణపతి అయితే పైభాగము లో పెట్టాలి). }
ధ్యానం:
వక్రతుండ మహాకాయ
సూర్యకోటి సమప్రభ।
నిర్విఘ్నం కురుమే దేవ
సర్వకార్యేషు సర్వదా।।
శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।
ధ్యాయామి।ధ్యానం సమర్పయామి।
(గణనాథుడిని మనసులో ధ్యానించాలి.)
ఆవాహనం:
శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।
ఆవాహయామి।ఆవాహనం సమర్పయామి।
(గణనాథుడిని మనసారా ఆహ్వానించాలి.)
ఆసనం:
శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।
నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి.।
(గణనాథుడికి పుష్పాలను సమర్పించాలి.)
పాద్యం:
శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।
పాదయోః పాద్యం సమర్పయామి।
(గణనాథుడి పాదాలు కడగాలి.)
అర్ఘ్యం:
శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।
హస్తయోరర్ఘ్యం సమర్పయామి।
(కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని గణనాథుడికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.)
ఆచమనం:
శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।
ముఖే ఆచమనీయం సమర్పయామి।
(కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని గణనాథుడికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.)
పంచామృత స్నానం:
పంచామృతైః ఫలోదకైః
అభిషేకం కరోమ్యహం।
మమ మనః నిశ్చలం కృత్వా
పరమశాంతిం ప్రయచ్ఛ మే।।
శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।
పంచామృతస్నానం సమర్పయామి।
(పంచామృతాలతో గణనాథుడిని అభిషేకించాలి.)
(హరిద్రా గణపతి అయితే తమలపాకులతో చల్లాలి.
శుద్ధోదకస్నానం:
సర్వనదీ శుద్ధజల సంయుతం
కలశేస్మిన్ సన్నిధౌ భవ।
స్నానం కురుష్వ గణనాథా
అగ్రపూజ్యాయా నమోఽస్తు తే ।।
శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।
శుద్ధోదక స్నానం సమర్పయామి।
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి।
(శుద్ధజలంతో గణనాథుడిని అభిషేకించాలి.)
(హరిద్రా గణపతి అయితే తమలపాకులతో జలమును చల్లాలి.lon;
వస్త్రం:
అ॒భి వ॑స్త్రా॒ సు॑వస॒నాన్య॑ర్షా॒భి ధే॒నూ
సు॑దు॒ఘాః పూ॑యమా॒నః।
అ॒భిచంద్రా భ॑ర్తవే॒ నో॑
హిర॒ణ్యా॒ భ్యశ్వా॑న్రథి॒నో దే॒వసోమ॑।।
శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।
వస్త్రయుగ్మం సమర్పయామి। వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి।
(పవిత్రమైన వస్త్రాన్ని లేదా అక్షింతలు సమర్పించాలి.)
యజ్ఞోపవీతం:
ఓం య॒జ్ఞో॒ప॒వీ॒తం ప॒రమ॑o పవి॒త్రం
ప్ర॒జాప॑తే॒ర్యత్స॒హజ॑o పు॒రస్తాత్।
ఆయు॑ష్యమగ్ర్య॒o ప్ర॒తి ము॑oచ శు॒భ్రం
య॑జ్ఞోపవీ॒తం బ॒లమ॑స్తు॒ తేజ॑:।।
శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।
యజ్ఞోపవీతం సమర్పయామి।। యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి.।।
(గణనాథుడికి యజ్ఞోపవీతం లేదా అక్షింతలు సమర్పించాలి.)
చందనం:
ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్।।
ఈశ్వరీం సర్వభూతానాం తామిహో పహ్వయే శ్రియమ్।।
శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।
శ్రీ గంధాన్ ధారయామి।
(గణనాథుడికి గంధం మరియు కుంకుమ పెట్టాలి.)
అక్షతలు:
ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః।
హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే।।
శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।
అక్షతాన్ సమర్పయామి।।
(గణనాథుడికి అక్షతలును సమర్పించాలి.)
హరిద్రాచూర్ణం (పసుపు):
ఓం అహిరివ భోగైః పర్యేతి బాహుం జ్యాయా హేతిం పరిబాధమానః।
హస్తఘ్నో విశ్వా వయునాని విద్వాన్ పుమాన్ పుమాంసం పరిపాతు విశ్వతః।।
శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।
హరిద్రా చూర్ణం సమర్పయామి।।
(గణనాథుడికి పసుపును సమర్పించాలి.)
కుంకుమ:
ఓం యాగ్ం గోర్యా సినీవాలీ యా రాకా యా సరస్వతీ।
ఇంద్రాణీమహ్వ ఊతయే వరుణానీం స్వస్తయే।।
శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।
కుంకుమ విలేపనం సమర్పయామి।।
(గణనాథుడికి కుంకుమను సమర్పించాలి.)
సుగంధ పరిమళ ద్రవ్యము :
ఓం సుమంగళీరియం వధూరిమాగ్ం సమేత పశ్యత।
సౌభాగ్యమస్యై దత్వాయాథాస్తం విపరేతన।।
సుగంధ పరిమళ ద్రవ్యాణిం సమర్పయామి ।।
(గణనాథుడికి అక్షతలను సమర్పించాలి.)
పుష్పసమర్పణం:
అష్టౌ పుష్పాణి సమర్ప్య
అష్టసాత్త్వికభావతః।
మహాగణాధిపతి పాదపద్మే
భక్తిభావాన్ న్యస్యామ్యహం।। అహింస ప్రథమం పుష్పం! పుష్పం ఇంద్రియ నిగ్రహః।। సర్వ భూత దయా పుష్పం। క్షమా పుష్పం విశేషతః।। జ్ఞాన పుష్పం తప: పుష్పం। శాంతి పుష్పం తథైవ చ।।! సత్యం అష్ట విధం పుష్పో:। శ్రీ మహాగణాధిపతి ప్రీతి కరం భవేత్।। శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)। (గణనాథుడికి పూలమాల సమర్పించాలి.) పుష్పైః పూజయామి: [ఒక్కో నామము చదువుతూ విడిపూలు (ఎర్రని రంగు పుష్పములు ఉంటె మంచిది). గణనాథునిపై వేస్తూ ఉండాలి.] ఓం సుముఖాయ నమః। ఓం ఏకదంతాయ నమః। ఓం కపిలాయనమః। ఓం గజకర్ణకాయ నమః। ఓం లంబోదరాయనమః। ఓం వికటాయ నమః। ఓం విఘ్నరాజాయ నమః। ఓం ధూమకేతవే నమః। ఓం గణాధిపాయనమః। ఓం గణాధ్యక్షాయ నమః। ఓం ఫాలచంద్రాయ నమః। ఓం గజాననాయ నమః। ఓం వక్రతుండాయ నమః। ఓం శూర్పకర్ణాయ నమః। ఓం హేరంబాయ నమః। ఓం స్కందపూర్వజాయ నమః। ఓం సర్వసిద్ధిప్రదాయ నమః। శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)। నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి।। అథాంగ పూజా: {ఈ పూజ కేవలం మూర్తి పూజకు మాత్రమే చేయాలి.} [ఎడమచేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షింతలు ఒక్కోనామం చదువుతూ గణనాథునిపై వేస్తూ ఉండాలి.] ఓం గణేశాయ నమః ‐ పాదౌ పూజయామి। (పాదాలపై సమర్పించాలి.) ఓం ఏకదంతాయ నమః ‐ గుల్ఫౌ పూజయామి। (మడిమలపై సమర్పించాలి.) ఓం విఘ్నరాజాయ నమః ‐ జంఘే పూజయామి। (పిక్కలపై సమర్పించాలి.) ఓం శూర్పకర్ణాయ నమః ‐ జానునీ పూజయామి। (మోకాళ్లపై సమర్పించాలి.) ఓం ఆఖువాహనాయ నమః ‐ ఊరూ పూజయామి। (తొడలపై సమర్పించాలి.) ఓం హేరంబాయ నమః ‐ కటిం పూజయామి। (నడుముపై సమర్పించాలి.) ఓం లంబోదరాయ నమః ‐ ఉదరం పూజయామి। (కడుపుపై సమర్పించాలి.) ఓం గణనాథాయ నమః ‐ నాభిం పూజయామి। (నాభిపై సమర్పించాలి.) ఓం గణేశాయ నమః ‐ హృదయం పూజయామి। (హృదయంపై సమర్పించాలి.) ఓం పాశహస్తాయ నమః ‐హస్థౌ పూజయామి। (చేతులపై సమర్పించాలి.) ఓం స్థూలకంఠాయ నమః ‐ కంఠం పూజయామి। (కంఠంపై సమర్పించాలి.) ఓం స్కందాగ్రజాయ నమః ‐స్కందౌ పూజయామి। (భుజాలపై సమర్పించాలి.) ఓం గజవక్త్రాయ నమః ‐ వక్త్రం పూజయామి। (ముఖముపై సమర్పించాలి.) ఓం విఘ్నహంత్రే నమః ‐ నేత్రౌ పూజయామి। (కళ్లపై సమర్పించాలి.) ఓం శూర్పకర్ణాయ నమః ‐ కర్ణౌ పూజయామి। (చెవులపై సమర్పించాలి.) ఓం ఫాలచంద్రాయ నమః ‐ లలాటం పూజయామి। (నుదురుపై సమర్పించాలి.) ఓం సర్వేశ్వరాయ నమః ‐ శిరః పూజయామి। (శిరస్సుపై సమర్పించాలి.) ఓం విఘ్నరాజాయ నమః ‐ సర్వాణ్యంగాని పూజయామి। (ఎడమచేతిలో ఉన్న మిగిలిన అక్షింతలను గణనాథునిపై సమర్పించాలి.) ఏకవింశతి పత్రి పూజా: { ఈ పూజ కేవలం మూర్తి పూజకు మాత్రమే చేయాలి.} [ఒక్కోనామం చదువుతూ గణనాథుడికి పత్రిని సమర్పించాలి. పత్రి లేకపోతే అక్షింతలు సమర్పించవచ్చును.] ఓం సుముఖాయ నమః ‐ మాచీపత్రం పూజయామి। (దర్భలు సమర్పించాలి.) ఓం గణాధిపాయ నమః ‐ బృహతీపత్రం పూజయామి। (వాకుడు ఆకులు సమర్పించాలి.) ఓం ఉమాపుత్రాయ నమః ‐ బిల్వపత్రం పూజయామి। (మారేడు దళాలు సమర్పించాలి.) ఓం గజాననాయ నమః ‐ దుర్వాయుగ్మం పూజయామి। (గరిక సమర్పించాలి.) ఓం హరసుతనే నమః ‐ దత్తూరపత్రం పూజయామి। (ఉమ్మెత్త ఆకులు సమర్పించాలి.) ఓం లంబోదరాయ నమః ‐బదరీపత్రం పూజయామి। (రేగు ఆకులు సమర్పించాలి.) ఓం గుహాగ్రజాయ నమః ‐ అపామార్గపత్రం పూజయామి। (ఉత్తరేణి ఆకులు సమర్పించాలి.) ఓం గజకర్ణాయ నమః ‐ తులసీపత్రం పూజయామి। (తులసీ ఆకులు సమర్పించాలి.) ఓం ఏకదంతాయ నమః ‐ చూతపత్రం పూజయామి। (మామిడి ఆకులు సమర్పించాలి.) ఓం వికటాయ నమః ‐ కరవీరపత్రం పూజయామి। (గన్నేరు ఆకులు సమర్పించాలి.) ఓం భిన్నదంతాయ నమః ‐ విష్ణుక్రాంతపత్రం పూజయామి। (విష్ణుక్రాంతపత్రం సమర్పించాలి.) ఓం వటవే నమః ‐ దాడిమీపత్రం పూజయామి। (దానిమ్మ ఆకులు సమర్పించాలి.) ఓం సర్వేశ్వరాయ నమః ‐ దేవదారుపత్రం పూజయామి। (దేవదారు ఆకులు సమర్పించాలి.) ఓం ఫాలచంద్రాయ నమః ‐ మరువకపత్రం పూజయామి। (మరువం ఆకులు సమర్పించాలి.) ఓం హేరంబాయ నమః ‐ సింధువారపత్రం పూజయామి। (వావిలి ఆకులు సమర్పించాలి.) ఓం శూర్పకర్ణాయ నమః ‐ జాజీపత్రం పూజయామి। (జాజిమల్లి ఆకులు సమర్పించాలి.) ఓం సురాగ్రజాయ నమః ‐ గండకీపత్రం పూజయామి। (కామంచి ఆకులు సమర్పించాలి.) ఓం ఇభవక్త్రాయ నమః ‐ శమీపత్రం పూజయామి। (జమ్మి ఆకులు సమర్పించాలి.) ఓం వినాయకాయ నమః ‐ అశ్వత్థపత్రం పూజయామి। (రావి ఆకులు సమర్పించాలి.) ఓం సురసేవితాయ నమః ‐ అర్జునపత్రం పూజయామి। (మద్ది ఆకులు సమర్పించాలి.) ఓం కపిలాయ నమః ‐ అర్కపత్రం పూజయామి। (జిల్లేడు ఆకులు సమర్పించాలి.) శ్రీ మహాగణాధిపతయే నమః ‐ ఏకవింశతి పత్రాణి పూజాన్ సమర్పయామి। (పూజ చేయగా మిగిలిన పత్రిని సమర్పించాలి.) ఏకవింశతి పుష్ప పూజా: { ఈ పూజ కేవలం మూర్తి పూజకు మాత్రమే చేయాలి.} [ఒక్కోనామం చదువుతూ గణనాథుడికి గరికను సమర్పించాలి.] ఓం పంచాస్యగణపతయే నమః ‐ పున్నాగ పుష్పం పూజయామి। (పున్నాగ పుష్పములను సమర్పించాలి.) ఓం మహాగణపతయే నమః ‐ మందార పుష్పం పూజయామి। (మందార పుష్పములను సమర్పించాలి.) ఓం ధీరగణపతయే నమః ‐ దాడిమీ పుష్పం పూజయామి। (దానిమ్మ పుష్పములను సమర్పించాలి.) ఓం విశ్వక్సేన గణపతయే నమః ‐ వకుళ పుష్పం పూజయామి। (పొగడ (స్పానిష్ చెర్రీ)పుష్పములను సమర్పించాలి.) ఓం ఆమోద గణపతయే నమః ‐ అమృణాళ పుష్పం పూజయామి। (తామర పుష్పములను సమర్పించాలి.) ఓం ప్రమథ గణపతయే నమః ‐పాటలీ పుష్పం పూజయామి। (కలిగొట్టు (ట్రంపెట్)పుష్పములను సమర్పించాలి.) ఓం రుద్రగణపతయే నమః ‐ ద్రోణ పుష్పం పూజయామి। (తుమ్మి పుష్పములను సమర్పించాలి.) ఓం విద్యాగణపతయే నమః ‐ దత్తూర పుష్పం పూజయామి। (ఉమ్మెత్త పుష్పములను సమర్పించాలి.) ఓం విఘ్నగణపతయే నమః ‐ చంపక పుష్పం పూజయామి। (సంపెంగ పుష్పములను సమర్పించాలి.) ఓం దురిత గణపతయే నమః ‐ రసాల పుష్పం పూజయామి। (మామిడి పుష్పములను సమర్పించాలి.) ఓం కామితార్థప్రద గణపతయే నమః ‐ కేతకీ పుష్పం పూజయామి। (మొగలి పువ్వులను సమర్పించాలి.) ఓం సమ్మోహ గణపతయే నమః ‐ మాధవీ పుష్పం పూజయామి। (కురువకము లేదా తీగ సంపెంగ పుష్పములను సమర్పించాలి.) ఓం విష్ణు గణపతయే నమః ‐ శమ్యాక పుష్పం పూజయామి। (రేల పుష్పములను సమర్పించాలి.) ఓం ఈశ గణపతయే నమః ‐ అర్క పుష్పం పూజయామి। (జిల్లేడు పుష్పములను సమర్పించాలి.) ఓం గజాస్య గణపతయే నమః ‐ కల్హార పుష్పం పూజయామి। (తెల్లకలువ పుష్పములను సమర్పించాలి.) ఓం సర్వసిద్ధి గణపతయే నమః ‐ సేవంతికా పుష్పం పూజయామి। (చామంతి పుష్పములను సమర్పించాలి.) ఓం వీర గణపతయే నమః ‐ బిల్వ పుష్పం పూజయామి। (మారేడు పుష్పములను సమర్పించాలి.) ఓం కందర్ప గణపతయే నమః ‐ కరవీర పుష్పం పూజయామి। (గన్నేరు పుష్పములను సమర్పించాలి.) ఓం ఉచ్ఛిష్ఠ గణపతయే నమః ‐ కుంద పుష్పం పూజయామి। (సన్నజాజి మల్లె పుష్పములను సమర్పించాలి.) ఓం బ్రహ్మ గణపతయే నమః ‐ పారిజాత పుష్పం పూజయామి। (పారిజాత పుష్పములను సమర్పించాలి.) ఓం జ్ఞాన గణపతయే నమః ‐ జాతీ పుష్పం పూజయామి। (జాజిమల్లి పుష్పములను సమర్పించాలి.) శ్రీ మహాగణాధిపతయే నమః ‐ ఏకవింశతి పుష్పాణి పూజాన్ సమర్పయామి। (పూజ చేయగా మిగిలిన పుష్పములను సమర్పించాలి.) ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా: {ఈ పూజ కేవలం మూర్తి పూజకు మాత్రమే చేయాలి.} [ఒక్కోనామం చదువుతూ గణనాథుడికి పుష్పములను సమర్పించాలి.] ఓం గణాధిపాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం పాశాంకుశధరాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం ఆఖువాహనాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం వినాయకాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం ఈశపుత్రాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం ఏకదంతాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం ఇభవక్త్రాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం మూషకవాహనాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం కుమారగురవే నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం కపిలవర్ణాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం బ్రహ్మచారిణే నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం మోదకహస్తాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం సురశ్రేష్ఠాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం గజనాసికాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం కపిత్థఫలప్రియాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం గజముఖాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం సుప్రసన్నాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం సురాగ్రజాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం ఉమాపుత్రాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । ఓం స్కందప్రియాయ నమః ‐ దూర్వాయుగ్మం సమర్పయామి । శ్రీ మహాగణాధిపతయే నమః ‐ ఏకవింశతి దూర్వాయుగ్మ పూజాన్ సమర్పయామి। (పూజ చేయగా మిగిలిన పుష్పములను సమర్పించాలి.) శ్రీ మహాగణాధిపతి అష్టోత్తరశత నామ పూజా: [ఎడమచేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో మృగముద్రవేసి(బొటనవేలు,మధ్యవేలు, ఉంగరం వేలు కలిపితే అది మృగముద్ర అవుతుంది.) ఆ ఎడమ చేతిలోని అక్షింతలు ఒక్కోనామం చదువుతూ గణనాథునిపై వేస్తూ ఉండాలి.] Ganapati Ashtottaramगणपति अष्टोत्तरंమహాగణాధిపతి అష్టోత్తరం శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)। నానావిధ పరిమళ పత్ర పూజాం సమర్పయామి.।। ధూపం: దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం। గృహాణ సర్వదేవేశ శ్రీ ఉమాపుత్రా నమోఽస్తుతే।। శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।।ధూపమాఘ్రాపయామి।। (అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ గణనాథుడికి చూపించాలి) దీపం: సాజ్యమేకార్తి సంయుక్తం వహ్నినా యొజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ। భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాంనర కాద్ఘోరా ద్దివ్య జ్యోతి ర్నమోస్తు తే।। శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)।ప్రత్యక్ష దీపం దర్శయామి।। ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।। (దీపానికి నమస్కారం చేయాలి) నైవేద్యం: ఓం భూర్భువ॒స్సువ॑: । తత్స॑వి॒తుర్వరేణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో న॑: ప్రచో॒దయాత్ ।। సత్యం త్వా ఋతేన పరిషించామి । (సాయంకాలం ‐ ఋతం త్వా సత్యేన పరిషించామి అని చెప్పాలి.) అమృతమస్తు । అ॒మృ॒తో॒ ప॒స్తర॑ణమసి । శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః) అవసరార్థం మహానివేదనం సమర్పయామి । ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” । ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” । ఓం వ్యా॒నాయ॒ స్వాహా” । ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” । ఓం స॒మా॒నాయ॒ స్వాహా” । మధ్యే మధ్యే పానీయం సమర్పయామి । అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి । ఉత్తరాపోశనం సమర్పయామి । హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి । శుద్ధ ఆచమనీయం సమర్పయామి । శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)। నైవేద్యం సమర్పయామి।। (గణనాథుడికి ప్రీతికరమైన ఆహారం, పండ్లు లేదా ప్రసాదం సమర్పించాలి.) తాంబూలం: పూగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం। ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం।। శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)। తాంబూలం సమర్పయామి ।। (గణనాథుడికి రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి.) నీరాజనం: హిరణ్య పత్రం మధూః పూర్ణం దదాతి । మాదవ్యోసనితి । ఏకాద బ్రాహ్మణ ఉపహారతి । ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి ।। శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)। కర్పూరనీరాజనం సమర్పయామి।। (గణనాథుడికి కర్పూర హారతి ఇవ్వాలి.) మంత్రపుష్పం: సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః । ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కందపూర్వజః । షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే । ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి। తన్నో దంతిః ప్రచోదయాత్।। శ్రీ మహాగణాధిపతయే నమః (ఓం హరిద్రా గణపతయే నమః)। పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి। (గణనాథుడికి పుష్పాలను సమర్పించాలి.) ఆత్మప్రదక్షిణ నమస్కారం: (అక్షింతలు పుష్పాలు చేతిలో తీసుకొని తమ కుడివైపుకు 3 లేదా 5 మార్లు తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేయాలి. తదుపరి అక్షత పుష్పాలను సమర్పించాలి.) యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీసాయినాథ ప్రభో ఓం మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి।। సాష్టాంగ నమస్కారం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా। పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే।। శ్రీ మహాగణాధిపతయే నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి । శ్రీ మహాగణాధిపతి ప్రార్థన: నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే । నమస్తేఽస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః ।। (గణనాథుడికి నమస్కారం చేయాలి.) ఉపచార పూజా: సిద్ధి బుద్ధి సామెత శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఛత్రమాచ్ఛాదయామి । చామరైర్వీజయామి । నృత్యం దర్శయామి । గీతం శ్రావయామి । వాద్యం ఘోషయామి । ఆందోళికానారోహయామి । అశ్వానారోహయామి । గజానారోహయామి । సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాః సమర్పయామి ।। (గణనాథుడికి అక్షతలు, పసుపు, కుంకుమ సమర్పిచాలి.) క్షమాప్రార్థనా: అపరాధసహస్రాణి క్రియన్తేऽహర్నిశం మయా। దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ గణాధిప।। ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్। పూజాం చైవ న జానామి క్షమ్యతాం గణాధిప।। (గణనాథుడికి నమస్కారం చేయాలి.) సమర్పణం: యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు। న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం।। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప। యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే। ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ। నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా।। అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు।। ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు। ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు।। ఏతత్ ఫలం, శ్రీ మహాగణాధిపతి చరణారవిందార్పణమస్తు (అక్షింతలు,పుష్పాలు,జలం కుడిచేతిలో తీసుకొని గణనాథుడి పాదాల ముందు వదలాలి.) సాష్టాంగ నమస్కారం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా। పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణమోష్టాంగ ముచ్చ్యతే।। (గణనాథుడికి సాష్టాంగ నమస్కారం చేయాలి.) తీర్థప్రసాద గ్రహణం: అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం।। సమస్తపాపక్షయకరం శ్రీ మహాగణాధిపతి పాదోదకం పావనం శుభమ్।। శ్రీ మహాగణాధిపతయే నమః ప్రసాదం శీరసా గృహ్ణామి। ఉద్వాసనం: ఓం య॒జ్ఞేన॑ య॒జ్ఞమ॑యజన్త దే॒వాః తాని॒ ధర్మా॑ణి ప్రథ॒మాన్యా॑సన్। తే హ॒ నాక॑o మహి॒మాన॑స్సచన్తే యత్ర॒ పూర్వే॑ సా॒ధ్యాస్సన్తి॑ దే॒వాః।। శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ఉద్వాసయామి।। శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ। (గణనాథుడి ప్రతిమను ఉత్తరం దిశగా లేదా తూర్పు దిశగా కదిలించాలి.) ఓం శాంతిః శాంతిః శాంతిః।।
